ఈ దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు..!

బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగుతాయి.

వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది.

బంగారుని దానం చేస్తే దోషాలు తొలగుతాయి.

4. పండ్లను దానంచేస్తే బుద్ధి, సిద్ధి కలుగుతాయి.

భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది. ఈశ్వరలోక
దర్శనం కలుగుతుంది.

పెరుగును దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.

నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు.

పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు.

తేనెను దానం చేస్తే సంతానం కలుగుతుంది.
9.ఉసిరికాయలు దానం చేస్తే మతిమరుపు తగ్గి జ్ణాపక శక్తి పెరుగుతుంది.

టెంకాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.

దీపాలు దానం చేస్తే కంటిచూపు మెరుగుపడుతుంది.

12.గోదానం చేస్తే ఋణ విముక్తులౌతారు. ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.

వస్త్ర దానం చేస్తే ఆయుషు పెరుగుతుంది.

  • అన్నదానం చేస్తే పేదరికం తొలగిపోయి. ధనవృద్ధి కలుగుతుంది.
Previous articleChandini
Next articleవిశ్వక్ సేన్ ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ ఏప్రిల్ 22న గ్రాండ్ రిలీజ్‌