కల్తీ నూనెలు నుంచి కాపాడుకునే మార్గాలు :-

మనం ప్రతిరోజు తినే ఆహారం, వంటల్లో ఉపయోగించే వంట నూనెలల్లో కల్తీ నూనెలు ఎక్కువుగా ఉంటున్నాయి. మార్కెట్లలో రకరకాల పేర్లతో వస్తున్నవాటిని గుర్తించడం కూడా కష్టంగా ఉన్నది. వీటితో ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తున్నాయి. మన ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉన్నది. స్వచ్ఛమైన నూనె వాడుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు.

వేరు శెనగలు, నువ్వులు కుసుమలు లాంటి నూనె ధాన్యాలు కొని ఆయిల్ మిల్ లో మన కళ్ల ముందే గానుగ పట్టించాలి.

నూనెను ప్లాస్టిక్ కంటైనర్ లో వేస్తే ప్లాస్టిక్ లో ఉన్న విష కెమికల్స్ నూనె లో కలిసి పోతాయి కాబట్టి నూనె నిల్వ చెయ్యడానికి స్టీల్ కంటైనరే వాడాలి.

ఇలా మనం సొంత నూనె వాడుకుంటే భారత దేశంలో 80-90% హార్ట్ వ్యాధులు దూరం అవుతాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి రుగ్మతలు దరికి రావు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అవసరం తగ్గుతుంది !!

Previous articleవిష్ణువు గోవింద ద్వాదశి సమయంలో ఆచారాలు:
Next articleవీటిని రోజూ గుప్పెడు తినండి చాలు.. డ‌యాబెటిస్ నుంచి విముక్తి..!