ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ నిరుద్యోగ తెలుగుయువత

రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ నిరుద్యోగుల పొట్ట కొట్టే ఉద్యోగుల పదవీవిరమణ వయసును వెంటనే తగ్గించి జి ఓ లు రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ గుంటూరు లోని లాడ్జ్ సెంటర్లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు తెలుగుయువత,ఏ ఐ వై ఎఫ్ ,డి వై ఎఫ్ ఐ ,యువజన కాంగ్రెస్ ,ఎన్ ఎస్ యూ ఐ ,ఏ ఐ ఎస్ ఎఫ్ ఏ ఐ డి ఎస్ ఓ మరియు ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో మౌనదీక్ష కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ, తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ ,ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని,రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగ రాముడు,డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణ రావు,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నూనె పవన్ తేజ,ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీం, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ,ఏ ఐ డి ఎస్ ఓ జిల్లా నాయకులు శివ,డీఎఫ్ఐ నగర కార్యదర్శి కార్తీక్, ఐ ఏ ఐ వై ఎఫ్ సహాయ కార్యదర్శి జంగాల చైతన్య, తెలుగుయువత పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి షేక్ నాగులమీరా (బాబు),ఉపాధ్యక్షులు కన్నసాని బాజీ,అధికార ప్రతినిధులు సింగంశెట్టి శివకుమార్ ,సింగు గోపి,తప్పెట్ల ప్రేమ్చంద్,మొహమ్మద్ సీఫ్,ప్రచార కార్యదర్శి చెరుకుపల్లి నాగరాజు,కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రషీద్, కార్యదర్సులు ఈదర త్రినాద్,పఠాన్ అత్తావుల్లా ఖాన్,గుంటూరు రురల్ తెలుగుయువత అధ్యక్షులు యదల గణేష్,తెలుగుయువత నాయకులు మానుకొండ బ్రమ్మజి,సాదినేని గణేష్,గుత్తికొండ కిరణ్,చేబ్రోలు కిరణ్ తథితరులు పాల్గున్నారు.

Previous articleమా భూములు అన్యాక్రాంతం కానివ్వం ముస్లిం మైనారిటీ జేఏసీ దళిత జేఏసి అమరావతి నాయకుల ఆందోళన
Next articleసుద్దపల్లి క్వారీ వద్దే ధూళిపాళ్ల నరేంద్ర దీక్ష.. తెదేపా నేతల గృహనిర్బంధం